AC Price: ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే ఛాన్స్?

కొత్త సంవత్సరం ప్రారంభంతోనే దేశవ్యాప్తంగా పలు ఆర్థిక, నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల ప్రభావం సామాన్య వినియోగదారులపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహోపకరణాల విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) కొత్త నిబంధనల ప్రకారం ఏసీ (AC Price)లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. Read Also: Online Services: కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల … Continue reading AC Price: ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే ఛాన్స్?