Employees: EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో కేంద్రం

దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం Employees Provident Fund Organisation (EPFO) కింద అమల్లో ఉన్న వేతన పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుపుతోంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటివరకు EPFO పరిధి బయట ఉన్న లక్షలాది ఉద్యోగులు సామాజిక భద్రత పరిధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.EPFO వేతన పరిమితి అంటే.. ఎంత … Continue reading Employees: EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో కేంద్రం