Telugu News: Central Minister: సభలో ఐ లవ్ యు చెప్పిన సింధియా
కేంద్ర మంత్రి(Central Minister) జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం గుణ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన చర్య ఒకింత అందరినీ ఆకట్టుకుంది. ప్రసంగం మధ్యలో సింధియాకు ఓ అభిమాని “సింధియా జీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని అరిచాడు. దీనికి సింధియా నవ్వుతూ “నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను” అని సమాధానం ఇవ్వడంతో సభలో క్షణాల్లో చప్పట్లు మోగాయి. Read Also: Rohit Sharma: రోహిత్ … Continue reading Telugu News: Central Minister: సభలో ఐ లవ్ యు చెప్పిన సింధియా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed