Central Govt: గృహ అవసరాలకే ప్రాధాన్యత.. కేంద్రం

పెట్రోల్, డీజెల్ కు డోకా లేదు: కేంద్రం Central Govt: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆయిల్, గ్యాస్ సరఫరాపై పడింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో కేంద్రం అప్రమత్తమైంది. పెట్రోల్, డీజెల్ సరఫరాలో రేషనింగ్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. నిల్వలు పూర్తిగా ఉండటంతో ఆందోళన అవసరం లేదని చెబుతోంది. అదే సమయంలో ఆయిల్ కంపెనీలకు తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎల్పీజీ సరఫరాలో అంతరాయం … Continue reading Central Govt: గృహ అవసరాలకే ప్రాధాన్యత.. కేంద్రం