Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్

ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు సామాన్యులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వెంటిలేటర్ చికిత్స పేరుతో అనవసరంగా లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోగి కుటుంబ సభ్యుల స్పష్టమైన ముందస్తు అనుమతి లేకుండా వెంటిలేటర్ చికిత్స ప్రారంభిస్తే, ఆ ఖర్చును చెల్లించాల్సిన బాధ్యత కుటుంబంపై ఉండదని స్పష్టం చేసింది. వెంటిలేటర్ వాడకంపై DGHS కొత్త నిబంధనలు వైద్యం … Continue reading Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్