Water metro: దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!

మన దేశంలో రోజురోజుకీ జనాభాతో పాటు సిటీల్లో ట్రాఫిక్ కష్టాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. బస్సుల్లో, మెట్రో రైళ్లలో వెళ్దామన్నా రద్దీ తప్పడం లేదు. కేవలం మెట్రో నగరాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థల్లో చాలా ఇబ్బందులున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చింది. అదే వాటర్ మెట్రో (Water Metro). అవును, మీరు విన్నది నిజమే! ఇకపై రోడ్ల మీదే కాదు.. నదులు, కాలువలు, సరస్సుల మీద కూడా మెట్రో ప్రయాణం సాధ్యం … Continue reading Water metro: దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!