Latest Telugu News: Formers: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ..అకౌంట్లోకి డబ్బులు జమ

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(Kisan Samman Nidhi Yojana) డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 21వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో దీపావళికి జమ అవుతాయని ఆశించినా అది జరగలేదు. అయితే 21వ విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ పథకం 2019 నుండి అమలులో ఉంది. ఇప్పటికే లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అయింది. Read Also: India … Continue reading Latest Telugu News: Formers: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ..అకౌంట్లోకి డబ్బులు జమ