Latest News: Central Funds: PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY25-26) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో(Central Funds) తెలంగాణ(Telangana) రాష్ట్రానికి నయాపైసా కూడా కేటాయించలేదనే విషయం తాజాగా వెల్లడైంది. గృహ నిర్మాణ పథకం కింద కేంద్రం నిధుల కేటాయింపులో రాష్ట్రం పట్ల వివక్ష చూపించిందనే ఆరోపణలకు ఈ సమాచారం బలం చేకూర్చుతోంది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల (నాలుగేళ్ల) లెక్కలు చూస్తే, కేంద్రం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం ₹1,12,647.16 … Continue reading Latest News: Central Funds: PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed