Latest News: Social Media: సోషల్ మీడియా యాప్‌లకు కేంద్రం కొత్త నిబంధనలు

భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల వినియోగం (Social Media) పై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే ఇలాంటి కమ్యూనికేషన్ యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలంటూ టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ సూచించింది. వాట్సాప్ , సిగ్నల్, స్నాప్ చాట్, టెలిగ్రామ్, షేర్ చాట్, జియో చాట్, అరట్టై, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్‌ (Social Media) లను కేంద్రం ఈ సూచనలు చేసింది. కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న టెలికమ్యూనికేషన్‌ సైబర్‌ సెక్యూరిటీ … Continue reading Latest News: Social Media: సోషల్ మీడియా యాప్‌లకు కేంద్రం కొత్త నిబంధనలు