Latest News: IMEI Number: మొబైల్ IMEI నంబర్ ట్యాంపరింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో మొబైల్ భద్రతను బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే 15 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య IMEI (International Mobile Equipment Identity) ను మార్చడం లేదా ట్యాంపర్ చేయడాన్ని ఇకపై తీవ్రమైన నేరంగా పరిగణించనుంది. ఈ మేరకు టెలికాం శాఖ (DoT) సోమవారం అధికారికంగా నిబంధనలను కఠినతరం చేసింది. Read Also: Red Fort blast : ఎర్రకోట పేలుడు మూడు సంవత్సరాలుగా సాగుతున్న టెరర్ ప్లాన్‌ గరిష్ఠంగా … Continue reading Latest News: IMEI Number: మొబైల్ IMEI నంబర్ ట్యాంపరింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు