Beggar cash recovery : చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

Beggar cash recovery : ఓ సాధారణ భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ నగదు బయటపడటం కేరళలో సంచలనం రేపింది. అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి మృతి చెందిన తర్వాత అతడి వద్ద ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ లభ్యమైంది. ఈ ఘటన స్థానికులను, పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరి 5 సోమవారం రాత్రి చారుమ్మూడు సెంటర్‌లో స్కూటర్ ఢీకొనడంతో అనిల్ కిశోర్ అనే యాచకుడు … Continue reading Beggar cash recovery : చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన