Latest News: Car prices: వచ్చే ఏడాది నుంచి పెరగనున్న కార్ల ధరలు

జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల (Car prices) తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలు (Car prices) పెంచనుంది. 1-2% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని చెప్పలేదు. యూరో స్థిరంగా రూ.100 మార్కుకు పైనే ఉంది. దీనివల్ల స్థానిక ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకున్న విడిభాగాలు మొదలుకొని, పూర్తిగా నిర్మించిన యూనిట్ల వరకు … Continue reading Latest News: Car prices: వచ్చే ఏడాది నుంచి పెరగనున్న కార్ల ధరలు