Telugu News: Canada: కెనడా పౌరసత్వ చట్టంలో మార్పులు.. భారతీయులకు బిగ్ రిలీఫ్

ఎట్టకేలకు పౌరసత్వం చట్టంలో కెనడా (Canada) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పౌరసత్వ చట్టంలో సవరణకు ఉద్దేశించిన సీ-3 బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలో ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కెనడాలో ఉంటున్న వేలాదిమంది భారత సంతతి వారికి ఉపయోగకరంగా ఉంటుంది.  Read Also: KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్ల పోరాటాన్ని కేటీఆర్ ప్రశంస ఇప్పటికే ఆ దేశంలో చర్చనీయాంశంగా ఉన్న సెకండ్ జనరేషన్ కటాఫ్ లోని సమస్యలను కెనడా … Continue reading Telugu News: Canada: కెనడా పౌరసత్వ చట్టంలో మార్పులు.. భారతీయులకు బిగ్ రిలీఫ్