Telugu news : Viral video: రాముడి దిష్టిబొమ్మ దహనం– రావణుడికి జై నినాదాలు

తమిళనాడులోని తిరుచ్చిలో శ్రీరాముడి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపింది. Fifth Tamil Sangam అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన వీడియోలో కొందరు వ్యక్తులు రాముడి బొమ్మకు మంటలు పెట్టి, “రావణ దేవుడికి జై” అంటూ నినాదాలు[Slogans] చేస్తున్నారు. వీడియోలో మంటల్లో కాలిపోయే రాముడి బొమ్మ స్థానంలో వీణ పట్టిన పది తలల రావణుడి గ్రాఫిక్ కూడా చూడవచ్చు. ఈ వీడియోను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించినందున, సోషల్ మీడియాలో … Continue reading Telugu news : Viral video: రాముడి దిష్టిబొమ్మ దహనం– రావణుడికి జై నినాదాలు