Budget2026: RDSS కోసం భారీ బడ్జెట్ పెంపు సన్నాహాలు

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, విద్యుత్ పంపిణీ(Budget2026) రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో Revamped Distribution Sector Scheme (RDSS)కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ను సుమారు రూ.18,000 కోట్ల స్థాయికి పెంచే సూచనలు వినిపిస్తున్నాయి. Read Also: Budget 2026: ఈసారి స్మార్ట్ అగ్రికల్చర్ బడ్జెట్.. వ్యవసాయానికి రూ.1.50 లక్షల కోట్లు RDSS లక్ష్యం ఏమిటి? 2021లో ప్రారంభమైన RDSS పథకం … Continue reading Budget2026: RDSS కోసం భారీ బడ్జెట్ పెంపు సన్నాహాలు