Budget 2026: బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దా?

Budget 2026: బడ్జెట్ 2026లో పాత ఆదాయపు పన్ను(Income Tax) విధానాన్ని రద్దు చేస్తారా అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 72% మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని అలవాటుగా చేసుకుంటున్నారని నివేదికలు తెలిపాయి. Read Also: ఈసారి స్మార్ట్ అగ్రికల్చర్ బడ్జెట్.. వ్యవసాయానికి రూ.1.50 లక్షల కోట్లు పాత పన్ను విధానంలో పెట్టుబడుల లెక్కలు పాత పన్ను విధానంలో పెట్టుబడుల లెక్కలు చూపడం, తనిఖీలు, నోటీసులు ఎదుర్కోవడం కష్టంగా మారడంతో, … Continue reading Budget 2026: బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దా?