Budget 2026: ఉద్రిక్తతల మధ్య బడ్జెట్‌ ఎలా ఉంటుంది?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారు పార్లమెంటులో ఈ ఏడాది బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1, 2026 న మన దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ రాబోతోంది. (Budget 2026) ఈసారి బడ్జెట్ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోంది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ ఒక ఆదివారం నాడు విడుదల కానుంది. Read Also: America: ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధంబడ్జెట్ 2026: … Continue reading Budget 2026: ఉద్రిక్తతల మధ్య బడ్జెట్‌ ఎలా ఉంటుంది?