Budget 2026: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం: రాష్ట్రపతి ముర్ము

బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (Budget 2026) ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ‘నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. 10 కోట్ల కుటుంబాలకు కొత్తగా LPG కనెక్షన్లు అందించాం. ప్రపంచంలో ధాన్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచాం. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాం. ఉత్పత్తి రంగంలో అనేక కీలక సంస్కరణలు చేపట్టాం. దీంతో … Continue reading Budget 2026: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం: రాష్ట్రపతి ముర్ము