Budget 2026: ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నెలకు రూ.11,800

ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువతకోసం పలు సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దీని ద్వారా నెలకు రూ.5 వేల స్టైఫండ్, ఏడాది పాటు శిక్షణ సహా పలు బెనిఫిట్స్ కల్పిస్తోంది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో (Budget 2026) పీఎం … Continue reading Budget 2026: ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నెలకు రూ.11,800