Budget 2026 AVGC: కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్.. లక్షల్లో ఉద్యోగాలు

Budget 2026 AVGC: భారతదేశంలోని యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు మరియు 500 కళాశాలల్లో అత్యాధునిక ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్’ (Content Creator Labs) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు వీడియో ఎడిటింగ్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో పాఠశాల స్థాయి నుంచే శిక్షణ లభిస్తుంది. Read Also: Union Budget … Continue reading Budget 2026 AVGC: కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్.. లక్షల్లో ఉద్యోగాలు