BSNL: బీఎస్ఎన్ఎల్ నిర్ణయంపై వినియోగదారులు ఆగ్రహం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) మరోసారి తన ప్రీపెయిడ్ వినియోగదారులను నిరుత్సాహపరిచే నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా, సంస్థ తన ప్రసిద్ధ ₹107 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసి వ్యాలిడిటీని తగ్గించింది. ఈ చర్యపై కస్టమర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. Read also :  East Godavari crime: కువైట్ నుంచి తిరిగొచ్చి పిల్లలను చంపి.. ఆపై తండ్రి ఆత్మహత్య ఇంతకుముందు 28 రోజుల వ్యాలిడిటీ అందించిన ఈ ప్లాన్, తాజా సవరణలతో … Continue reading BSNL: బీఎస్ఎన్ఎల్ నిర్ణయంపై వినియోగదారులు ఆగ్రహం