BSNL: మరో కొత్త రీచార్జ్ ప్లాన్

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇటీవల రూ.2626 యాన్యువల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన సంస్థ, ఇప్పుడు ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్ల కోసం రూ.2799 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  రోజుకు 3 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.  Read Also: … Continue reading BSNL: మరో కొత్త రీచార్జ్ ప్లాన్