Breaking News – Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన తీవ్రమైన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది, ముఖ్యంగా బీజాపూర్, సుక్మా వంటి జిల్లాలు భద్రతా బలగాలకు నిత్యం సవాళ్లను విసురుతున్నాయి. నిర్దిష్ట సమాచారం మేరకు ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని గుర్తించిన భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ … Continue reading Breaking News – Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి