Breaking News – Maoist Bandh : నేడు మావోయిస్టు పార్టీ దండకారణ్యం బంద్..

దండకారణ్యం బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నాయకుడు హిడ్మాతో సహా పలువురు మావోలు మరణించడం జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి లేదా ప్రతీకార దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. … Continue reading Breaking News – Maoist Bandh : నేడు మావోయిస్టు పార్టీ దండకారణ్యం బంద్..