Breaking News: బిహార్ కొత్త సీఎంగా అతడే – రాజకీయాల్లో సంచలన మలుపు

బిహార్‌లో రాజకీయ(Breaking News) పరిణామాలు వేగంగా మారుతున్న నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రఖ్యాతంగా నిర్వహించనున్నట్లు బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ అధికారికంగా ప్రకటించారు. Read Also: Africa: కాంగోలో గని వంతెన కూలి 32 మంది దుర్మరణం బిహార్‌లో(Breaking News) ఏర్పడుతున్న తాజా ప్రభుత్వ వ్యవస్థకు ఇది కీలక ఘట్టం. NDA మిత్రపక్షాలతో … Continue reading Breaking News: బిహార్ కొత్త సీఎంగా అతడే – రాజకీయాల్లో సంచలన మలుపు