Breaking News – Delhi Blast : ఢిల్లీ పేలుడు.. రెండో కారు దొరికింది!
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు మరో కీలక ఆధారాన్ని చేజిక్కించుకున్నారు. అనుమానితులు ఉపయోగించిన రెండో కారు ఆచూకీ బయటపడింది. హర్యాణాలోని ఖండవాలి గ్రామంలోని ఒక ఫామ్ హౌస్ వద్ద ఆ కారును పోలీసులు గుర్తించారు. ఎకోస్పోర్ట్ ఎరుపు రంగు కారు రూపంలో ఉన్న ఈ వాహనం, బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ పేరుపై రిజిస్టర్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. వాహనంలో కొన్ని … Continue reading Breaking News – Delhi Blast : ఢిల్లీ పేలుడు.. రెండో కారు దొరికింది!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed