Breaking news: విమాన రద్దులపై ఇండిగో కీలక స్పష్టం

Breaking news: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన రద్దుల నేపథ్యంలో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్యలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో ఎవరి విమానాలు రద్దు అయ్యినా లేదా సమయ మార్పు జరిగితే, వారికి పూర్తి రీఫండ్ అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, కలిగిన అసౌకర్యానికి(Inconvenience) క్షమాపణలు తెలుపుతున్నామని వెల్లడించింది. వేలాది మంది ప్రయాణికుల కోసం హోటల్ … Continue reading Breaking news: విమాన రద్దులపై ఇండిగో కీలక స్పష్టం