Breaking News – Brahmaputra: బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

భారతదేశం జలవిద్యుత్ ఉత్పత్తిలో కొత్త దిశగా అడుగేస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ స్థాయిలో హైడ్రో పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన ప్రారంభించింది. రూ.6.4 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అమలు కానున్న ఈ ప్రాజెక్ట్ 2047 నాటికి పూర్తి కావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ద్వారా మొత్తం 76 గిగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని సాధించాలనే సంకల్పాన్ని కేంద్రం ప్రకటించింది. ఇది భారతదేశ జలవిద్యుత్ చరిత్రలోనే అతి పెద్ద ప్రణాళికగా నిలవనుంది. … Continue reading Breaking News – Brahmaputra: బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్