BR Gavai: జడ్జీలపై ఆరోపణలు చేస్తే సహించం సీజేఐ

తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే కొందరు న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా, నిరాధార ఆరోపణలు చేయడం ఒక ప్రమాదకర ధోరణిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(BR Gavai) ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషుమి భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్. పెద్ది రాజు అనే వ్యక్తిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ … Continue reading BR Gavai: జడ్జీలపై ఆరోపణలు చేస్తే సహించం సీజేఐ