Telugu News: BombThreat: కువైట్–హైదరాబాద్ ఇండిగో విమానంలో మానవ బాంబు అలర్ట్
కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో తెల్లవారుజామున పెద్ద కలకలం చోటుచేసుకుంది. మానవ బాంబు(BombThreat) ఉన్నట్లు తెలియజేస్తూ ఒక బెదిరింపు ఇమెయిల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా ముంబై వైపు మళ్లించారు. ఈ పరిస్థితి ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన సృష్టించింది. రాత్రి 1:20 గంటలకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(Kuwait International Airport) నుంచి బయలుదేరిన ఈ ఫ్లైట్, ఉదయం 7:42కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే, ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు … Continue reading Telugu News: BombThreat: కువైట్–హైదరాబాద్ ఇండిగో విమానంలో మానవ బాంబు అలర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed