Latest News: Vijay: నటుడు విజయ్ కి బాంబు బెదిరింపులు

టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ (Vijay) కి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోనినీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలోరాష్ట్ర డీజీపీ (State DGP) ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ (E-mail) పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేయగా, పేలుడు పదార్థాలు ఏమి లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. Stampede: ముందుచూపు లేని అధికారులు టీవీకే పార్టీ నాయకులపై కేసు నమోదు … Continue reading Latest News: Vijay: నటుడు విజయ్ కి బాంబు బెదిరింపులు