Latest News: Bomb threat: నటి త్రిషా, సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపులు

సమీప కాలంలో ప్రముఖులు, టాప్ సెలబ్రెటీలపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు పౌర సమాజాన్ని కుదిపేస్తూ, భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం (MK Stalin residence), బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP Tamil Nadu office), Maoists : మావోయిస్టులకు భారీ షాక్ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ (Trisha Krishnan house) ఇల్లు, అలాగే రాజ్‌భవన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ (Bomb … Continue reading Latest News: Bomb threat: నటి త్రిషా, సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపులు