Telugu News: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం

మళ్లీ ఢిల్లీలో(Delhi) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. కొందరు అజ్ఞాత దుండగులు విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుల సందేశాలను పంపారు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూల్స్‌కి కూడా బెదిరింపులు అందినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపులను మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడమయ్యింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థలాల్లో తనిఖీలు నిర్వహించారు. తప్పుడు హెచ్చరికగా ఉన్నందున ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలుసుకొని పరిస్థితి సడలింది. Read Also: Bangladesh: … Continue reading Telugu News: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం