Vice President CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు
చెన్నై నగరంలో భద్రతా వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేసే ఘటన చోటుచేసుకుంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో కలకలం రేగింది. “మీ ఇంట్లో బాంబు పెట్టాం” అంటూ గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈ మెయిల్‌ను అధికారులు సీరియస్‌గా పరిగణించారు. మెయిల్ అందిన వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు సంయుక్త విచారణ ప్రారంభించాయి. Latest News: TG Cabinet: 78 యంగ్ ఇండియా … Continue reading Vice President CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed