Board Exams: ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

Board Exams: సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి పరీక్షలు ఒడిశాలో (Odisha) ముందుగానే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత, నిఘా నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 3,082 కేంద్రాల్లో 5.61 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. Read Also: Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం మూడంచెల స్క్వాడ్ వ్యవస్థ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు … Continue reading Board Exams: ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు