BMC election results : నా ఇంటిని కూల్చారు, ఇప్పుడు ఫలితం ఇదేనా? కంగనా ఫైర్!

BMC election results : బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో శివసేన (యూబీటీ) అధికారాన్ని కోల్పోయింది. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఈ ఫలితాలపై నటి, బీజేపీ ఎంపీ Kangana Ranaut స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఇంటిని కూల్చివేసిన వారికి … Continue reading BMC election results : నా ఇంటిని కూల్చారు, ఇప్పుడు ఫలితం ఇదేనా? కంగనా ఫైర్!