Blue Bird Block-2: ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి ఇస్రో ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2 (Blue Bird Block-2) ను తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఉదయం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న ఎల్వీఎం3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకుని, భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని … Continue reading Blue Bird Block-2: ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం