Budget 2026: ‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

భారతదేశ ఆర్థిక చరిత్రలో బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, అది దేశ గమనాన్ని మార్చిన ఒక దిక్సూచి. కొన్ని బడ్జెట్లు సామాన్యులకు ఊరటనిస్తే.. మరికొన్ని కఠిన నిర్ణయాలతో మనల్ని ఆలోచింపజేశాయి. అయితే మొత్తం భారతదేశ చరిత్రలో ముఖ్యంగా రెండు బడ్జెట్లు(Budget) మాత్రం దేశ గమనాన్నే మార్చాయి. ఒకటి సంక్షోభంలో పుట్టిన ‘బ్లాక్ బడ్జెట్’, ఇంకోటి ఆశలను చిగురింపజేసిన ‘డ్రీమ్ బడ్జెట్’. బతకడమే కష్టంగా మారిన ‘బ్లాక్ బడ్జెట్’ అది 1973వ సంవత్సరం. అప్పటి … Continue reading Budget 2026: ‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?