BJP : 2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

సమగ్ర రాజకీయ విశ్లేషణ సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్’ (ADR) తాజా నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆదాయం ఆకాశాన్నంటింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 7,960 కోట్లుగా నమోదవగా, అందులో సింహభాగం అంటే దాదాపు 85 శాతం (రూ. 6,769 కోట్లు) ఒక్క బీజేపీకే దక్కడం గమనార్హం. Read Also : AP Tourism: దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్ కమ్ గైడ్’ … Continue reading BJP : 2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం