BJP: జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(BJP) నితిన్ నబీన్ (45) ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఈ కీలక పదవిని దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనుండగా, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. Read Also: Andhra Pradesh: నేడు విశాఖకు రానున్న రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర … Continue reading BJP: జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed