Latest News: BJP MLA: జిమ్‌లకు హిందూ అమ్మాయిలు వెళ్లొద్దని ఎమ్మెల్యే వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) గోపీచంద్ పడల్కర్(Gopichand Padalkar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసాయి. బీడ్ జిల్లాలో జరిగిన ఓ ప్రజా సభలో మాట్లాడుతూ ఆయన, “హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లడం మానేయాలి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కారణంగా ఒక “పెద్ద కుట్ర” జరుగుతోందని ఆయన వివరించారు. “ఇప్పుడు ఎవరు నిజమైనవారో, ఎవరు నటిస్తున్నారో అమ్మాయిలు గుర్తించలేకపోతున్నారు. మిమ్మల్ని మోసగించడానికి కొందరు మంచివారిలా ప్రవర్తిస్తున్నారు” అని హెచ్చరించారు. Read also: Air India: … Continue reading Latest News: BJP MLA: జిమ్‌లకు హిందూ అమ్మాయిలు వెళ్లొద్దని ఎమ్మెల్యే వ్యాఖ్యలు