Latest News: Khushboo: కరూర్ ఘటనపై బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటన ఒక్క సంఘటనగా కాకుండా, రాజకీయ, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపింది.నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. Chiranjeevi: ఒకేచోట క‌లిసిన స్టార్ న‌టులు.. 80s రీయూనియన్ ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో, కావాలనే సృష్టించిన ఘటనగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.ఈ ఘటనలో డీఎంకే … Continue reading Latest News: Khushboo: కరూర్ ఘటనపై బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు