Maharashtra Municipal Corporation Election : ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మున్సిపల్ (BMC) ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా వెలువడిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ముంబైలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన) ప్రభంజనం సృష్టించబోతోంది. మొత్తం 227 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ఏకంగా 131 నుండి 151 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం విశేషం. ఇది ముంబై … Continue reading Maharashtra Municipal Corporation Election : ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా