BJP : బీజేపీలో నేను కార్యకర్తను మాత్రమే – మోదీ

బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ నియామకంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అపూర్వమైన రీతిలో తన గౌరవాన్ని చాటుకున్నారు. పార్టీలో తాను కేవలం ఒక సాధారణ కార్యకర్తను మాత్రమేనని, సంస్థాగతంగా కొత్త అధ్యక్షుడు తనకు కూడా బాస్ అని మోదీ ప్రకటించడం ఆయనలోని వినమ్రతను, పార్టీ క్రమశిక్షణను ప్రతిబింబిస్తోంది. … Continue reading BJP : బీజేపీలో నేను కార్యకర్తను మాత్రమే – మోదీ