Latest Telugu News : Birth Certificates: ఆధార్‌కార్డుతో బ‌ర్త్ స‌ర్టిఫికేట్స్ జారీ ర‌ద్దు ..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర స‌ర్కార్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. బ‌ర్త్ స‌ర్టిఫికేట్(Birth Certificates) జారీ కోసం ఆధార్ కార్డుల‌ను ప్రూఫ్‌గా ఆమోదించ‌బోమ‌ని ఆ రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఆధార్ కార్డుకు బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌ను (Birth Certificates)జోడించ‌డం లేద‌ని, దాన్ని జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రంగా భావించ‌డం లేద‌ని యూపీ ప్లానింగ్ శాఖ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఆధార్ కార్డును జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రంగా లేదా, డేట్ ఆఫ్ బ‌ర్త్‌కు ప్రూఫ్‌గా ఆమోదించ‌డం లేద‌ని ప్లానింగ్ శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అమిత్ … Continue reading Latest Telugu News : Birth Certificates: ఆధార్‌కార్డుతో బ‌ర్త్ స‌ర్టిఫికేట్స్ జారీ ర‌ద్దు ..