Bira-91-loss : Bira 91 రూ.748 కోట్ల నష్టంలో – ఒక చిన్న పేరు మార్పే భారీ దెబ్బ!

Bira-91-loss : Bira 91 రూ. 748 కోట్ల నష్టంలో! ఒక చిన్న పేరు మార్పే పెద్ద సమస్యకు కారణం ఒకప్పుడు యువతలో “కూల్ బీర్”గా పాపులర్ అయిన Bira 91, ఇప్పుడు భారీ ఆర్థిక నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రంగురంగుల బాటిల్స్, యూనిక్ మార్కెటింగ్, అర్బన్ లైఫ్‌స్టైల్‌కు దగ్గరగా ఉన్న బ్రాండింగ్‌తో 2015లో అంకూర్ జైన్ ప్రారంభించిన ఈ కంపెనీ, భారతదేశంలో క్రాఫ్ట్ బీర్ కల్చర్‌కు కొత్త చరిత్ర సృష్టించింది. కొద్ది సంవత్సరాల్లోనే Bira 91 … Continue reading Bira-91-loss : Bira 91 రూ.748 కోట్ల నష్టంలో – ఒక చిన్న పేరు మార్పే భారీ దెబ్బ!