Telugu News: Bihar: రసగుల్లా కోసం పెళ్లినే రద్దు చేసుకున్న షాకింగ్‌ ఘటన

బీహార్‌లోని (Bihar) బోధ్ గయలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వివాహ వేడుకలో రసగుల్లా (Rasgulla) పంపిణీకి సంబంధించిన గొడవ చివరికి పెళ్లి రద్దుకు దారితీసింది. గత నెల 29న బక్‌రౌర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ వివాహం జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత తలెత్తింది. Read Also: Central government : ఇండిగో సీఈవో పదవికే ముప్పు పెళ్లి వేడుకలో భాగంగా పసందైన వంటకాలను వడ్డిస్తుండగా, రసగుల్లాలు తక్కువయ్యాయంటూ వధువు కుటుంబం ఫిర్యాదు … Continue reading Telugu News: Bihar: రసగుల్లా కోసం పెళ్లినే రద్దు చేసుకున్న షాకింగ్‌ ఘటన