Latest news: Bihar Results: ఓ వ్యక్తి ప్రాణం తీసిన బిహార్ ఫలితాలు

ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమి ప్రబలమైన విజయం సాధించడం తెలిసిందే. ప్రతిపక్ష(Bihar Results) ఆర్జేడీ కూటమికి ఈసారి కూడా నిరాశ తప్పలేదు. అయితే, ఈ రాజకీయ పరిణామం ఒక యువకుడి ప్రాణాలు తీశాయి. గుణ్ జిల్లా (మధ్యప్రదేశ్)లో చోటుచేసుకున్న దారుణ ఘటనలో, షియోహర్ జిల్లా నుంచి వచ్చిన శంకర్ మాంఝీ (22) తన మేనమామలతో కలిసి పొరుగు రాష్ట్రంలో ఉపాధి పనులకు చేరారు. ఆదివారం రాత్రి నిర్మాణ క్వార్టర్స్ … Continue reading Latest news: Bihar Results: ఓ వ్యక్తి ప్రాణం తీసిన బిహార్ ఫలితాలు