Telugu News: Bihar Results: ఇండియా కూటమి నాయకత్వ మార్పు పై చర్చలు

బీహార్ అసెంబ్లీ(Bihar Results) ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రమైన పరాజయం ఎదుర్కొన్న నేపథ్యంలో, విపక్ష ‘ఇండియా’ కూటమిలో నాయకత్వ మార్పుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊపునిచ్చాయి. ఆయన అభిప్రాయంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, కనౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్‌నే ఇండియా కూటమి కొత్త నాయకుడిగా నిలబడాలని సూచించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీకి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఉందని చెప్పారు. … Continue reading Telugu News: Bihar Results: ఇండియా కూటమి నాయకత్వ మార్పు పై చర్చలు