Telugu News: Bihar Results: ఓటమితో లాలూ కుటుంబంలో ముదురుతున్న వివాదం

లాలూ (Lalu) ఇంట్లో ముదురుతున్న విభేదాలు.. సోదరిపై చెప్పు విసిరిన తేజస్వి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Results) మహాగర్ బంధన్ ఘోర పరాజయం పాలైన తేజస్వీ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోవడం లేదు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి లాలూ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశంలో జరిగిన తీవ్ర ఘర్షణ నేపధ్యంలోనే లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పి, తన కుటుంబంతో కూడా … Continue reading Telugu News: Bihar Results: ఓటమితో లాలూ కుటుంబంలో ముదురుతున్న వివాదం